రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
View the Original article
కుక్కలు
కొన్ని కుక్కలు అంతే
తోక జాడించుకొంటూ , నాలుక సాగదీస్తూ బతికేస్తాయి
కొన్ని కుక్కలు వరండాలోనో , గేట్ల ల్లోనో
మెడ చుట్టూ బెల్ట్ వేసుకొని
బిత్తర చూపులు చూస్తూ ఉంటాయి
కొన్ని కుక్క లకి విశ్వాసం మరి ఎక్కువ
యజమాని రాగానే సాగిలపడి నమస్కారం చేస్తాయి
అంతే గాదు , కాళ్ళని చుట్టేసుకొని పాదాల్ని నాకేస్తాయి
కొన్ని కుక్కలు పడేసే పాలు బిస్కత్తు ల కోసం
రకరకాల విన్యాసాలు చేస్తాయి
కొన్ని కుక్కలు అమ్మగారి బెడ్ రూం లోనే కాలక్షే పం చేస్తాయి
కొన్ని కుక్కలు ఏసీ కార్లల్లొ తిరుగుతాయి
కొ... పూర్తిటపా చదవండి...

No comments:
Post a Comment