రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
కలి యుగములో శ్రీ దత్తాత్రేయుని తొలి అవతారము, శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలమైన పిఠాపురము లో వృత్తి పరముగా పని చేయుటకు అవకాశము ఇచ్చిన శ్రీ గురు నకు మనసా, వాచా, కర్మణా, ప్రణామములు తెలుపు కొంటున్నాను. ప్రవృత్తి పరముగా న సాధన లో ఎన్నో రకముల పరీక్షిస్తూ, అనుభవములు ఇచ్చి, నన్ను తన మార్గము లోనికి శ్రీ దత్త స్వామి తీసుకొన్న విధానము ఇంతకు ముందు మీకు తెలియచేశాను. ఏ కొద్ది మంది కైనా, లేక ఒక్కరికి అయినా సాధన లో ఉపయోగపడితే శ్రీ గురుడు దత్తాత్రేయుడు నా జన్మ కు సార్ధకత ఇచ్చి నట్లు గా భావిస్తాను. శ్రీ గురుడు స్మరణ మాత్ర సంతుష్ఠుడు. మనసారా శ్రీ గురు... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment