రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
పిల్లలు తండ్రి కంటే తల్లితో చనువుగా ఉంటారు. సున్నితత్వం, ఆప్యాయత మరియు ప్రేమ మూర్తీభవించిన అవతారం అమ్మ. ఆమె పిల్లల వెంటబడి వారి కోరికలను తీరుస్తుంది. ఏదైనా అవసరమైతే బిడ్డ తండ్రిని కాకుండా తల్లినే ఆశ్రయిస్తాడు. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా, సాధకుడు తండ్రి అయిన శివుడి కంటే అమ్మ కాళీనే ఆశ్రయిస్తాడు. శివుడు బాహ్యప్రపంచానికి సంబంధంలేకుండా, అన్ని బంధాలకు అతీతంగా కళ్ళు మూసుకుని సమాధిలో ఉంటాడు. నిజానికి ఈ లోకం యొక్క అవసరాలను చూసేది జగన్మాతనే. భక్తుని యొక్క ఆచరణ, నిష్ఠ, తపన, శ్రద్ధ గమనించిన అమ్మ, సాధకుడి శాశ్వత విముక్తి కోసం తండ్రి శివుడు వద్దకు పంపిస్తు... పూర్తిటపా చదవండి...


View the Original article