రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
మన పుట్టుక మన చేతిలో ఉండదు.. మన ప్రమేయం ఉండదు.. మన నిర్ణయాల ప్రకారం ఉండదు. మనం కారణం కాని విషయాలని గురించి గర్వ పడడం అనవసరం. కానీ, కోనసీమనీ గోదారినీ తలచుకున్నప్పుడల్లా ఏదో తెలియని ఉద్వేగం. ఓవైపు గలగలా గోదారి, మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్టుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరి చెట్లు.. మధ్య మధ్యలో అరటి చెట్లు, అల్లంత  దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకి పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూల మొక్కలూ, పళ్ళ చెట్లూ.. ఎంత భాష సరిపోతుంది కోనసీమని వర్ణించడానికి?!!
<... పూర్తిటపా చదవండి...


View the Original article