రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

నిన్ను చూడక ఉన్న రోజున బెంగ పెట్టుకుని మారం చేసిన నా చిన్నతనం గుర్తుంది..
నిన్ను చూసాక ఎగిరి నీ మెడ చుట్టూ అల్లుకుని మనసు పొందిన ఆనందం గుర్తుంది…
నాకు జ్వరం వచ్చినప్పుడు నా గుండెలపై నీ చేతి స్పర్శ ఎంత హాయినిచ్చేదో గుర్తుంది..
నిన్ను ఎన్నో సార్లు విసిగించినా నీ కోపానికి కారణమైన, నా కన్నీరు చూసి ఇట్టే కరిగిపోయిన నీ ప్రేమ గుర్తుంది..
నీతో బజారు వెళ్ళటం…నువ్వు కొని ఇచ్చిన బొమ్మలతో ఆడుకున్న రోజులు ఇంకా గుర్తుంది….
నాన్న….!

చిన్న ప్రాయంలో నీ భుజాన పెట్టుకుని లోకమంతా తిప్పావు
వేలు పట్టుకుని నడిపిస్తూ నా ప్రతి అడుగులో ధైర్యాని నింపావు..
నన్నే నీ ప్రపంచంగా చేసుకుని... పూర్తిటపా చదవండి...

View the Original article