రచన : మఠం మల్లిఖార్జున స్వామి | బ్లాగు : అక్షర సత్యాలు
Nizamia Observatory


ఒకప్పుడు ప్రపంచంలోనే అతి ప్రధానమైనది ఈ నిజామియా నక్షత్రశాల. అంతరిక్షంలోని గ్రహాల, నక్షత్రాల అధ్యయనమే కాక, ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల అధ్యయనాలను కూడా చేసేది. అప్పట్లో గొప్ప ఖగోళ పరిశోధనా కేంద్రంగా ఇది పేరు పొందింది. ఈ అబ్జర్వేటరీ తొలిసారి 2,63,000... పూర్తిటపా చదవండి...


View the Original article