రచన : Krishna Kishore | బ్లాగు : తెలుగుబంధు( తెలుగుప్రజల ఆత్మబంధు )
శివుడు అభిషేక ప్రియుడు. కాసిని నీళ్ళు అభికరిస్తే చాలు. పరమేశ్వరుడు పరమ సంతుష్టుడై భక్తుల కోరికలను మరుక్షణంలో తీరుస్తాడు. కానీ భక్తులు తమ భక్తి కొలది క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, ఫలోదకాభిషేకం .........వివిధములైన అభిషేకాలు చేసి పరవశ మొందుతారు. అభిషేకాలను గురించి మరింత వివరముగా రాబోవు సంచికలలో ‘తెలుగుభోజనం’ తెలియజేస్తుంది.
అలాగే శ్రీమహావిష్ణువు అర్చన, వ్రత ప్రీతిపాత్రుడు. వివిధ రకాల పుష్పాలతో అర్చన చేసి విష్ణుసహస్రనామస్తోత్ర పారాయణం, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం, దామోదర వ్రతం........తమ శక్తి కొలది చేసుకుని భక్తులు శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందుతారు.
కార్తీకమాసం మోక్షప... పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment