"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ'' అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం అన్నది దీని భావార్థం. అప్పుడే ఈ జీవితానికి అర్థం, పరమార్థం చేకూరినట్లని, అలా అయితేనే, ఈ జీవుడు పరబ్రహ్మలో విలీనమై, మళ్లీ
జన్మకు రావలసిన పనిలేకుండా పోతుంది.
అయితే ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంతా పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు ఈ జన్మపరంపరలోకి ఎందుకు వచ్చినట్లు? ఈ సృష్టి పరిణామానికి అర్థం ఏమిటి? వచ్చిన చోటికి తిరిగి వెళ్లడమే జీవితానికి ఏకైక పరమార్థం అయినప్పుడు అసలు రావడం ఎందుకు? ఎంద... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment