రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఇప్పుడంటే అందరూ రాత్రి పూట అన్నాలు మానేసి చపాతీలు తింటున్నారు కానీ,నా చిన్నప్పుడు చపాతీలు పొద్దుటిపూట టిఫిన్‌కి చేసుకునేవాళ్ళు.రాత్రి పూట ఎక్కువగా జొన్నరొట్టెలు తినేవాళ్ళు.కొనేళ్ళకు జొన్నరొట్టెలు మానేసి చపాతీలు మొదలు పెట్టారు.డయాబెటీస్ వ్యాధి పుణ్యమా అని ఇప్పుడు జొన్నరొట్టెలకు మళ్ళీ మునుపటి ప్రాధాన్యత వచ్చింది.మా వూళ్ళో ఒకప్పుడు మిర్చి బజ్జిలు,అలసంద వడలు అమ్మే బండ్లు మాత్రమే … Continue reading →... పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment