రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 మూడు రకాల మిత్రులు సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి. నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి. నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే […]... పూర్తిటపా చదవండి...

View the Original article