రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

ఉయ్యూరులో దర్శనీయ  దైవ క్షేత్రాలు

శ్రీ వేణుగోపాల శ్రీ పంచాపట్టాభి రామ దేవాలయాలు

కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం (మునిసిపాలిటి)లో క్రీ.శ  పదమూడవ శతాబ్దం లో శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేశారు .దీనికి గ్రామకరణాలు నియోగులు అయిన శ్రీ వేగ రాజు వెంకటప్పయ్య గారు  నడుం బిగించి పూనుకొని గ్రామస్తుల సహకారం తో పూర్తీ చేశారు .వేగ రాజు వారి వంశం లో ఎనిమిదవ తరం వారైన శ్రీ సాంబశివరావు ఈ విషయాన్ని తెలియ జేసినట్లు ఈ ఆలయ చరిత్ర రాసిన ఆలయ అర్చకులు శ్రీమాన్ వేదాంతం రామా చార్యుల వారు తెలియ జేశారు .ఈ రోజున వారిద్దరూ స్వస్తులే .శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ రాజ్య లక్ష్మి... పూర్తిటపా చదవండి...

View the Original article