రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట
ఇది కన్నడప్రాంతంవాళ్ళ వంటకం.చాలా రుచిగా ఉంటుంది.స్కూళ్ళకు,ఆఫీసులకు మధ్యాహ్నం లంచ్ బాక్స్ల్లోకి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది.
కావలసిన పదార్థాలు
బియ్యం – 1కప్పు
కందిపప్పు – 1/2 కప్పు
కూరగాయముక్కలు – 3 కప్పులు
పసుపు – చిటికెడు
చింతపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు – 2 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు – 1 టేబుల్ స్పూన్ పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment