రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
గడ్డిమేటి దగ్గర కుక్క.(కుక్క కేపిటలిస్టా? కాకి కమ్యూనిస్టా ?) మన పల్లెలలో గడ్డిని మేటిగా వేయడం అలవాటు. ఇది వేసేటపుడు మధ్యలో జనపకట్టెను పెట్టి వేయాడమూ అలవాటే. ఇలా జనుము కలిపి నిలవ చేసిన గడ్డిని పశువులు చాలా ఇష్టంగా తింటాయి. ఈ గడ్డిమేట్లని పశువుల శాలల్లోనూ పొలంలో నూ ఎత్తయిన ప్రదేశాలలో వేస్తారు. ఆ రైతు పశువులు కాని పై రైతు పశువులు కాని గడ్డిని మేటినుంచి పీకి తినకుండా, మేటిని పాడు చేయకుండా ఉండేందుకుగాను, […]... పూర్తిటపా చదవండి...

View the Original article