రచన : Hema Bobbu | బ్లాగు : స్మృతివనం
అమ్మ చెప్పిందని హాస్టల్లో చేరా కాని సుతరాం  నాకు ఇష్టం  లేదు  అమ్మని వదలివెళ్ళడం......హాస్టల్లో చాలామంది నా స్నేహితులు పల్లేటూరిలో చదువులు బాగా లేవని అక్కడ చేరినవారే. ఇంకొందరు నాన్ లోకల్  అయిపోతే.....  ఎంసెట్ లో సీట్ రాదని....  నార్త్ లో ఉజ్జొగం చేస్తున్నవారు వాళ్ళ పిల్లలని అక్కడ వదిలిపెట్టారు.

నన్నోరోజు మా కెమిస్ట్రీ టీచర్ అడిగారు  నిన్ను ఇక్కడ చేర్చింది ఎవ్వరని. నేనన్నాను అమ్మని. చాలా ఆశ్చర్యంగా ఉంది !!!!! ఇంట్లో చిన్నవ... పూర్తిటపా చదవండి...


View the Original article