రచన : thilak bommaraju | బ్లాగు : blacksand

జీవితపు సరంజామా ఎప్పుడూ ఒకింత ఖాళీగానే నిండుకుంటుంది
కొన్నాళ్ళు పోగేసుకున్నవన్నీ ఒక్కసారిగా కోల్పోవడం
వాటిని వెతుక్కుంటూ మళ్ళా కొంత దూరం నడవడం అరికాళ్ళనేసుకుని
భుజాల దిళ్ళను తడిపే ఒకానొక అశ్రుధారలను కక్కుతూనే ఉంటాం కళ్ళతో
ఏదో చెప్పాలనుకుని బయలుదేరతామా అక్కడే ఆగిపోతాం మనసు తెగిపడిన ముక్కలను మళ్ళా మళ్ళా సమకూర్చుకుంటూనో ఏర్పడతాం
గాజుగదుల్లో వెలుతురు రేఖలు వక్రీభావించాక నువ్వో నేనో తుడుస్తాం అరచేతుల గుడ్డలను కత్తిరించి
ఇదేదో బానే ఉంది ఒకసారి కరగడం
ఘనీభవించడం తూర్పునో పడమరనో తుదిగా రాలిపడ్డ రేఖాంశాల వైశాల్యాలను గతాలతో కొలవ... పూర్తిటపా చదవండి...


View the Original article